(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

శ్రీ మహాభారతం శాంతి పర్వం - shri mahabharatam shanti parvam


॥ శ్రీః ॥
12.282. అధ్యాయః 282
Mahabharata - Shanti Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి తృష్ణాత్యాగస్య సుఖసాధనతాప్రతిపాదకజనకమాండవ్యసంవాదానువాదః॥ 1॥
Mahabharata - Shanti Parva - Chapter Text

యుధిష్ఠిర ఉవాచ। 12-282-0x(6358)(76552)
భ్రాతరః పితరః పౌత్రా జ్ఞాతయః సుహృదః సుతాః।
అర్థహేతోర్హతాః క్రూరైరస్మాభిః పాపబుద్ధిభిః॥ 12-282-1(76553)
యేయమర్థోద్భవా తృష్ణా కథమేతాం పితామహ।
నివర్తయేయం పాపాని తృష్ణయా కారితా వయం॥ 12-282-2(76554)
భీష్మ ఉవాచ। 12-282-3x(6359)
అత్రాప్యుదాహరంతీమమితిహాసం పురాతనం।
గీతం విదేహరాజేన మాండవ్యాయానుపృచ్ఛతే॥ 12-282-3(76555)
సుసుఖం బత జీవామి యస్య మే నాస్తి కించన।
మిథిలాయాం ప్రదీప్తాయాం న మే దహ్యతి కించన॥ 12-282-4(76556)
అర్థాః ఖలు సమృద్ధా హి గాఢం దుఃఖం విజానతాం।
అసమృద్ధాస్త్వపి సదా మోహయంత్యవిచక్షణాన్॥ 12-282-5(76557)
యచ్చ కామసుఖం లోకే యచ్చ దివ్యం మహత్సుఖం।
తృష్ణాక్షయసుఖస్యైతే నార్హతః షోడశీం కలాం॥ 12-282-6(76558)
యథైవ శృంగం గోః కాలే వర్ధమానస్య వర్ధతే।
తథైవ తృష్ణా విత్తేన వర్ధమానేన వర్ధతే॥ 12-282-7(76559)
కించిదేవ మమత్వేన యదా భవతి కల్పితం।
తదేవ పరితాపాయ నాశే సంపద్యతే పునః॥ 12-282-8(76560)
న కామాననురుధ్యేత దుఃఖం కామేషు వై రతిః।
ప్రాప్యార్థముపయుంజీత ధర్మం కామాన్వివర్జయేత్॥ 12-282-9(76561)
విద్వాన్సర్వేషు భూతేషు వ్యాఘ్రమాంసోపమో భవేత్।
కృతకృత్యో విశుద్ధాత్మా సర్వం జ్యజతి వై స్వయం॥ 12-282-10(76562)
ఉభే సత్యానృతే త్యక్త్వా శోకానందౌ ప్రియాప్రియే।
భయాభయే చ సంత్యజ్య భవ శాంతో నిరామయః॥ 12-282-11(76563)
యా దుస్త్యజా దుర్మతిభిర్యా న జీర్యతి జీర్యతః।
యోసౌ ప్రాణాంతికో రోగస్తాం తృష్ణాం త్యజతః సుఖం॥ 12-282-12(76564)
చారిత్రమాత్మనః పశ్యంశ్చంద్రశుద్ధమనామయం।
ధర్మాత్మా లభతే కీర్తి ప్రేత్య చేహ యథాసుఖం॥ 12-282-13(76565)
రాజ్ఞస్తద్వచనం శ్రుత్వా ప్రీతిమానభవద్ద్విజః।
పూజయిత్వా చ తద్వాక్యం మాండవ్యో మోక్షమాశ్రితః॥ ॥ 12-282-14(76566)

ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి మోక్షధర్మపర్వణి ద్వ్యశీత్యధికద్విశతతమోఽధ్యాయః॥ 282॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.